Nandamuri balakrishna age
Nandamuri balakrishna net worth
Nandamuri balakrishna son...
బి.ఎన్.బి.రావు
| బి.ఎన్.బి.రావు | |
|---|---|
| జననం | (1910-01-21)1910 జనవరి 21 చన్నపట్న, రామనగర జిల్లా, కర్ణాటక |
| మరణం | 1995 మార్చి 7(1995-03-07) (వయసు 85) భారతదేశం |
| వృత్తి | సర్జన్ వైద్యశాస్త్ర విద్యావేత్త వైద్యశాస్త్ర రచయిత |
| క్రియాశీలక సంవత్సరాలు | 1936–1995 |
| ప్రసిద్ధి | వైద్యశాస్త్ర విద్య వైద్యశాస్త్ర పరిశోధన |
| తల్లిదండ్రులు | భి.కె.నారాయణరావు నాచారమ్మ |
| పురస్కారాలు | పద్మశ్రీ |
బసవపట్న నారాయణ బాలకృష్ణారావు (1910–1995) భారతీయ సర్జన్, వైద్య విద్యావేత్త, పరిశోధకుడు, రచయిత, అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు.[1] అతను న్యూ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ప్రొఫెసరుగా, శస్త్రచికిత్స విభాగానికి అధిపతిగా ఉన్నాడు.
నేషనల్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వ్యవస్థాపక సభ్యులలో ఒకడు.[2] ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు ఎన్నికైన ఫెలో కూడా.[3] వైద్యశాస్త్రంలో ఆయన చేసిన కృషికి గాను 1971 లో భారత ప్రభుత్వం ఆయనకు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ ప్రదానం చేసింది.[4]
జీవిత చరిత్ర
[మార్చు]బాలక్రిష్ణారావు 1910జనవరి